Wednesday, January 22, 2025

తిలక్‌వర్మ అర్థశతకం మిస్.. హార్దిక్‌పై విమర్శల వర్షం

- Advertisement -
- Advertisement -

ముంబై: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టి20 సందర్భంగా టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌లో హార్దిక్ సిక్సర్ కొట్టి భారత్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. అయితే హార్దిక్ కొట్టిన ఈ సిక్స్ వివాదాస్పదంగా మారింది.

యువ ఆటగాడు తిలక్‌వర్మ 49 పరుగులతో క్రీజులో ఉన్న సమయంలో హార్దిక్ అతనికి ఛాన్స్ ఇవ్వకుండా సిక్స్‌తో మ్యాచ్ ముగించడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ ఇలా చేయడంపై ఆకాశ్ చోప్రా, కైఫ్, గంభీర్ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News