Monday, January 27, 2025

మేం తొడగొడితే కెటిఆర్ గుండె ఆగుతది: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు.ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే.. కాంగ్రెస్ నాయకుల బట్టలు విప్పి ప్రజల ముందు నిలబెడతామని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుల బట్టలు విప్పే దమ్ము కెటిఆర్ ఉందా.. మేం తొడగొడితే కెటిఆర్ గుండె ఆగుతది అంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. గడిచిన తొమ్మిదేళ్లలో కెసిఆర్ చేయలేని పనులను.. నెలరోజుల్లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని.. 100 రోజుల్లో మిగతా గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని జంగారెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News