Sunday, January 19, 2025

గజ్వేల్‌కు చేరుకున్న నర్సారెడ్డి పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గజ్వేల్ డిసిసి అధ్యక్షులు, మాజీ ఎంఎల్‌ఎ నర్సారెడ్డి జరుపుతున్న పాదయాత్ర బుధవారం గజ్వేల్ మండలం రామచంద్రపురం గ్రామంలో జరిగింది. ఈ పాదయాత్ర లో మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఎస్‌సి రుణాలు మంజూరు పై విహెచ్ అరా తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News