Sunday, January 26, 2025

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ పాలనలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట ఎంపీ సంతోష్ కుమార్ హరితహారాన్ని ఒక ఉద్యమంలా నడిపించేందుకు ప్రయత్నించారు. అలా.. ఎన్నో మొక్కలను వివిధ ప్రదేశాల్లో.. సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో కలిసి మొక్కలను నాటించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి.. వందల మొక్కలు నాటారు. అయితే, ఇప్పుడు ఆ ప్రాంతంలో అప్పుడు నాటిన మొక్కలు మొత్తం వాడుపట్టినట్లు, కొన్ని ఎండిపోయినట్లు కనిపిస్తున్నాయి. తాజాగా ఆ వీడియోలను సంతోష్ కుమార్ తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. నాడు ఎలా ఉన్నది.. నేడు ఎలా అయ్యిందో చూడండని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News