Sunday, January 19, 2025

తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా రాజయ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య నియమితులయ్యారు. చైర్మన్‌తో పాటు మరో ముగ్గురిని బోర్డు సభ్యలుగా నియమిస్తూ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్ సభ్యులుగా సంకేపల్లీ సుధీర్ రెడ్డి, మల్కుడ్ రమేష్, నెహ్రూ నాయక్ మల్హోత్ నియమితులయ్యారు. వీరు రెండేళ్ళ పాటు పదవుల్లో కొనసాగనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News