Monday, December 23, 2024

సెప్టెంబర్ 4నుంచి 11వ తేదీ వరకు పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో లెక్చరర్ల పోస్టుల కోసం రాత పరీక్ష తేదీల్లో మార్పు చేసినట్లు టిఎస్‌పిఎస్పీ పేర్కొంది. ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టు కోసం నోటిపికేషన్ ప్రకారం రాత పరీక్ష రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది. సెప్టెంబర్ 4,5,6,8,11 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News