Monday, December 23, 2024

జూలై 13, 14 తేదీల్లో టిపిబీవో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల పరీక్ష.

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః టిపిబీవో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాత పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈమేరకు టిఎస్‌పీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 8వ తేదీన టిపిబీవో రాత పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై 13, 14 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాత పరీక్షలకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టిఎస్‌పిఎస్సీ తెలిపింది.వివరాల కోసం టిఎస్‌పిఎస్సీ వైబ్‌సైబ్ చూడవచ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News