Monday, March 31, 2025

జెఎన్‌టియూహెచ్ పరిధిలోని పరీక్షలు వాయిదా

- Advertisement -
- Advertisement -
ఈనెల 26న నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడి

హైదరాబాద్ : జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. శుక్రవారం నిర్వహించాల్సిన బీటెక్ (ఆర్ 18, ఆర్ 16, ఆర్ 15, ఆర్ 13), బీ ఫార్మసీ(ఆర్ 17, ఆర్ 16, ఆర్ 15, ఆర్13) థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను ఈనెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు బీటెక్ ఆర్18 అన్‌లైన్‌డ్ బ్రాంచీల పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగానే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News