Wednesday, December 4, 2024

ఎసిబి వలలో జడ్చర్ల ఎక్సైజ్ సిఐ..

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్  : మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయంపై సోమవారం ఎసిబి అధికారులు దాడులు చేశారు. ఓ కేసు విషయంలో 65 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎక్సయిజ్ సిఐ బాలాజీ దొరికినట్టు సమాచారం. బాధితులు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎక్సయిజ్ సిఐ పట్టుబడినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News