Monday, December 23, 2024

సికింద్రాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

- Advertisement -
- Advertisement -

Excise police seized 16 grams cocaine

హైదరాబాద్: సికింద్రాబాద్ లో ఎక్సైజ్ పోలీసులు మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 16 గ్రాముల కొకైన్ తో పాటు కారును మంగళవారం స్వాధీనం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ కు చెందిన వినీత్ అగర్వాల్ ను అరెస్ట్ చేశారు. నిందితుడు డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నాడు..? ఎవరెవరికి విక్రయిస్తున్నాడన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News