Wednesday, January 22, 2025

గుంటూరు ‘ది క్యాపిటల్ హోటల్‌’లో ప్రత్యేకమైన ఆభరణాల ప్రదర్శన

- Advertisement -
- Advertisement -

గుంటూరు: సి కృష్ణయ్య చెట్టి గ్రూప్ ఆఫ్ జ్యువెలర్స్ గుంటూరులోని తమ విశ్వసనీయ ఖాతాదారుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన, అత్యంత ఆకర్షణీయమైన ఆభరణాలతో 3 రోజుల పాటు ప్రత్యేకమైన ఆభరణాల విక్రయాన్ని డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 3, 2023 వరకు అందిస్తుంది. ద కాపిటల్ హోటల్, గుంటూరు వద్ద సాంప్రదాయ, సమకాలీన క్రియేషన్స్, విలక్షణమైన కలెక్షన్ అందిస్తుంది.

ఈ ఎగ్జిబిషన్‌ను పెద కూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నంబూరు వసంత కుమారి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే M.గిరిధర్ రావు భార్య మద్దాలి పూర్ణిమ చేతుల మీదుగా ప్రారంభించారు. సి కృష్ణయ్య చెట్టి గ్రూప్ ఆఫ్ జ్యువెలర్స్ నుండి వచ్చిన ఆభరణాల కలెక్షన్ చక్కటి వజ్రాలతో పాటుగా సిట్రైన్, ముత్యాలు, అమెథిస్ట్, కెంపులు వంటి అరుదైన రత్నాలతో అలంకారమైన డిజైన్‌లతో చక్కదనం, క్లాసిక్ శైలిని అందిస్తాయి. మీ వ్యక్తిత్వంపై దృష్టిని ఆకర్షించడానికి, అద్భుతమైన చిక్ ఆభరణాలతో అద్భుతమైన రీతిలో దుస్తులను మార్చడానికి ఈ కలెక్షన్ రూపొందించబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News