Thursday, January 23, 2025

మృతి చెందిన కుటుంబాలకు ఎక్సిగ్రేషియా ప్రకటించాలి

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం రాయిచేడు గ్రామంలో శుక్రవారం కారు ఢీ కొన్న ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు టిడిపి పార్టీ అచ్చంపేట నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ మోపతయ్య ఆదివారం ఆ గ్రామంలో సందర్శించి క్ష తగాత్రులతో పాటు మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆ కు టుంబాలకు ఆదుకోవాలని చేశారు. అదే విధంగా గ్రామంలో స్పీడు బ్రేకులు లేకపోవడం ద్వారానే ఈ సంఘటన చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. మోపతయ్య వెంట టిడిపి శ్రేణులు మృతి చెందిన కుటుంబ సభ్యులు చిరంజీవి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News