Thursday, December 19, 2024

ఈ నెల 3వ తేదీన ఎగ్జిట్ పోల్స్ తారుమారు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తరువాత వివిధ సంస్ధలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ తారు మారు అవుతాయని బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. గతంలో కూడా బిజెపికి సీట్లే రావని అన్నారని, జిహెచ్‌ఎంసి, దుబ్బాకలో బిజెపి విజయం సాధించిందని గుర్తు చేశారు. ఈనెల 3వ తేదీన తమ సత్తా ఏంటో చూపిస్తామని, మంచి మెజారిటీతో తాను కరీంనగర్‌లో గెలుస్తానని చెప్పారు. తెలంగాణలో మాత్రం హంగ్ ఏర్పడుతుందని, అప్పుడు తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News