Monday, February 3, 2025

ముగిసిన పెండింగ్ ట్రాఫిక్ చలాన్ గడువు…ఖజానాకు రూ. 147 కోట్ల ఆదాయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల గడువు గురువారంతో ముగిసింది. చలాన్ల గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. చలాన్ల రూపంలో ఇప్పటి వరకు ఖజానాకు రూ.147 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు ఒక కోటి అరవై ఆరు లక్షల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయని అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News