Wednesday, April 2, 2025

యుపి టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

ఫిరోజాబాద్‌లోని ఒక బాణసంచా గిడ్డంగితోకూడిన ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో ఇద్దరు పిల్లలు, ఒక మహిళతోసహా ఐదుగురు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. షికోహాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని నౌషెరా ప్రాంతంలో ఉన్న బాణసంచా ఫ్యాక్టరీ సోమవారం రాత్రి పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. పేలుడులో మరణించిన ఒక మహిళ కుమారుడు ఇచ్చిన పిర్యాదుపై ఫ్యాక్టరీ యమజాని, అతని ఇద్దరు కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News