Monday, December 23, 2024

కోవా ఫ్యాక్టరీలో పేలుడు..ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌లో ఓ గ్రామంలో కోవా ఫ్యాక్టరీలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. భిల్వారా జిల్లాలోని నారాయణ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు శనివారం తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో పాల ఉత్పత్తి అయిన కోవాను తయారుచేస్తారు. శుక్రవారం రాత్రి వర్కర్లు పనిలో ఉన్నప్పుడు ఇందులో వాడే భారీ సిలిండర్ పేలుడు జరిగిందని వివరించారు. పలువురు కార్మికులు దీపావళి సెలవుపై ఉన్నారు. కాగా లోపల పనిచేస్తున్న మహాదేవ్ గుర్జర్ , రాధేశ్యామ్ గుర్జర్ చనిపోయినట్లు నిర్థారించారు. ప్రమాదానికి కారణాలు తెలిసిరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News