Wednesday, January 22, 2025

కాబూల్ లోని ఆర్మీ ఎయిర్ పోర్ట్ వద్ద పేలుళ్లు: 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కాబూల్: అఫ్ఘానిస్థాన్ దేశం కాబూల్ లోని ఆర్మీ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించడంతో పది మంది మృతి చెందారు. ఈ పేలుళ్లలో మరో 20 మంది వరకు గాయపడినట్టు సమాచారం. భద్రత దళాలు వెంటనే రోడ్లను మూసివేసి ఆ ప్రాంతాని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడికి గల కారణాలు తెలియలేదని ఆర్మీ ప్రతినిధి అబ్ధుల్ నాఫీ టకోర్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News