Thursday, January 23, 2025

గ్రూప్-1 దరఖాస్తులకు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

గ్రూప్-1 దరఖాస్తుల గడువును మరో రెండు రోజులు పొడిగిస్తూ టిఎస్పిఎస్సీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి దరఖాస్తులకు గురువారం చివరి రోజు కాగా ఈ గడువును శనివారం సాయంత్రం ఐదు గంటలవరకూ పొడిగించారు. అభ్యర్థులనుంచి వచ్చిన డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని టిఎస్పీఎస్సీసి ఈ నిర్ణయం తీసుకుంది. చివరిరోజు టిఎస్పీఎస్సీ సర్వర్ పనిచేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే గడువును పొడిగించడంతో వారు తేలిగ్గా ఊపిరితీసుకున్నారు. మొత్తం 563 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పటివరకూ పోస్టులకు 2.70 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News