Monday, December 23, 2024

ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ దండేపల్లి : 2023-24 విద్యా సంవత్సరంలో ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలకు గడువును ఈ నెల 30 వరకు పొడగించినట్లు దండేపల్లి ఉన్నత పాఠశాల సమన్వయ కర్త బిసగోని శంకర్‌గౌడ్, సహాయ సమన్వయ కర్త సంఘర్ష్ రాజేశ్వర్‌రావులు తెలిపారు. గత నెల 13తో ప్రవేశాల గడువు ముగియగా స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గడువు పెంచినట్లు వారు తెలిపారు. అబ్యాసకులు అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రవేశాలు పొందాలని వారు సూచించారు. అర్హత సర్టిఫికెట్లతో మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని వారు తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ నంబరు 8309769067 లో సంప్రదించాలని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News