Monday, December 23, 2024

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : మార్చి 2023లో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్, (జనరల్, ఒకేషనల్) విద్యార్థులు రూ.1000 ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News