Sunday, December 22, 2024

ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఈ నెల 14 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. కోర్టుకు హాజరైన సమయంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వారిని దేశం దాటించారు.. మాలాంటి వారిని అరెస్టు చేయడం చాలా అన్యాయం ఈ విషయం ప్రజలు గమనించాలని కోరుతున్నానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News