Friday, December 20, 2024

ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/సూర్యాపేట : 2022-23 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్ కొరకు ప్రవేశ గడువు ఈ నెల 30 వరకు పొడిగిండచం జరిగిందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సూర్యాపేట ప్రధానోపాధ్యాయులు గోలి పద్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్ కేవలం ఒకే సంవత్సరంలో ఐదు పేపర్స్‌తో పూర్తి చేసుకునే అవకాశం ఓపెన్ స్కూల్ నందు కలదని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి కలవారు అసిస్టెంట్ కోఆర్డినేటర్ బి.శ్రీనివాస్ రెడ్డి 9494329172 నెంబర్‌ను సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాల కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సూర్యాపేట యందు సంప్రదించాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News