Monday, December 23, 2024

ఎక్సాన్‌మొబిల్ నెక్ట్స్ జనరేషన్ మొబిల్ వన్ టిఎం ఇంజిన్ ఆయిల్ ఛాంపియన్‌షిప్..

- Advertisement -
- Advertisement -

ఎక్సాన్‌మొబిల్ నేడు తిరుగులేని పూర్తి సింథటిక్ ఇంజిన్ ఆయిల్, మొబిల్ 1™ ట్రిపుల్ యాక్షన్ పవర్+ను ఆవిష్కరించింది, ఇది ఇంధన పొదుపు అదనపు ప్రయోజనంతోపాటు అద్భుతమైన ఇంజిన్ పనితీరు, రక్షణ మరియు పరిశుభ్రతను అందించడం ద్వారా కారు యజమానులకు వారి వాహనాల్లో శక్తిని అన్ లాక్ చేయడంలో సాయపడేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది.

“మేం మా మొబిల్ 1 ఇంజిన్ ఆయిల్స్‌ని ప్రపంచంలో అత్యంత కఠినమైన, అత్యంత తీవ్రమైన మరియు నిజ జీవిత పరిస్థితులను ప్రతిబింబించేలా ల్యాబ్, రోడ్డుపై మరియు ట్రాక్‌ల్లో పరీక్షించాం” అని ఎక్సాన్‌మొబైల్‌ లూబ్రికెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ CEO విపిన్ రాణా అన్నారు.

ఫార్ములా వన్ మొబిల్ 1 ఇంజిన్ ఆయిల్స్ కొరకు తిరుగులేని టెస్ట్ గ్రౌండ్‌ని అందిస్తుంది, ఇది రేసు కార్లలోని అన్ని చలించే భాగాల్లో ఘర్షణ మరియు అరుగుదలను తగ్గించడంలో సాయపడుతుంది. మాక్స్ వెర్‌స్టాపెన్ మరియు సెర్గియో పెరెజ్‌ల కోసం, అంటే ఇది వారి కారుపై మరింత విశ్వాసాన్ని అందించడానికి, వారికి అదనంగా శక్తిని అందించడానికి మరియు పోడియం చేరుకోవడానికి ఎక్కువ అవకాశాలను మెరుగుపరుస్తుందని అర్థం. ఫార్ములా వన్ నుండి ప్రేరణ పొంది, కార్ల యజమానులు తమ వాహనాలలో శక్తిని అన్‌లాక్ చేయడంలో సహాయపడటానికి ప్రత్యేకంగా రూపొందించిన కొత్త శ్రేణి మొబిల్ 1 ఇంజిన్ ఆయిల్‌లను విడుదల చేస్తున్నాం” అని ఆయన అన్నారు.

“మొబిల్ 1 30 సంవత్సరాలకు పైగా ఫార్ములా వన్‌లో ఐకానిక్ బ్రాండ్‌గా ఉంది, మా భాగస్వామ్యం ఎక్సాన్‌మొబిల్ ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడానికి మాకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది” అని ఒరాకిల్ రెడ్‌బుల్ రేసింగ్ టీమ్ ప్రిన్సిపాల్ క్రిస్టియన్ హార్నర్ అన్నారు.

అత్యున్నత స్థాయిలో పనిచేస్తున్న వందలాది మంది అంకితభావం కలిగిన ప్రొఫెషనల్స్ కృషి, రేస్ కారు పనితీరును నిరంతరం మెరుగుపరిచే సామర్థ్యం తమ ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజయమని ఆయన అన్నారు.మొబిల్ 1 ట్రిపుల్ యాక్షన్ పవర్ + ఇప్పుడు ప్రఖ్యాత ఆటోమోటివ్ రిటైలర్‌లు మరియు వర్క్‌షాప్‌ల్లో‌ లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News