Wednesday, January 8, 2025

మహారాష్ట్ర సిఎంగా ఫడ్నవీస్ పేరు ఖరారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారు చేశారు. ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైనట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి. బిజెపి శాసన సభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. బిజెపి ఎంఎల్‌ఎలు ఫడ్నవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముంబయిలోని ఆజాద్ మైదానంలో ఫడ్నవీస్‌ను రేపు సిఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిజెపిఎల్‌పి భేటీకి పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, రూపానీలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News