Thursday, December 26, 2024

తొలి రెండున్నర సంవత్సరాలు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి!

- Advertisement -
- Advertisement -

బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ తొలి రెండున్నర సంవత్సరాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ పదవి చేపట్టడం మూడో సారి. ఈ వార్తను ఆర్ఎస్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఫడ్నవీస్ తర్వాత రెండున్నర సంవత్సరాలు ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారు. ఈ విషయాన్ని ‘దైనిక్ భాస్కర్’ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News