Sunday, December 22, 2024

ప్రేమ విఫ‌లం.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువ‌కుడు

- Advertisement -
- Advertisement -

Failure of love .. young man who poured petrol and set himself on fire

 

పెద్ద‌ప‌ల్లి : ప్రేమ విఫ‌ల‌కావడంతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేససుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. తను ప్రేమించిన యువ‌తి ఇంటిముందు యువ‌కుడు శ‌ర‌రీంపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని మండ‌లం గుంజ‌ప‌డుగులో చోటు చేసుకుంది. ఆ గ్రామంలోని త‌న ప్రేయ‌సి ఇంటిముందుకు పెట్రోలుతో వెళ్లిన యువ‌కుడు నిప్పు అంటించుకోవ‌డం చూసిన స్థానికులు మంట‌లు ఆర్పి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆ యువ‌కుడిని చికిత్స కోసం క‌రీంన‌గ‌ర్  ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి స్వ‌స్థ‌లం వ‌రంగ‌ల్ జిల్లా చెన్నారావుపేట మండ‌లం పాప‌య్య‌పేట అని పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News