Sunday, December 29, 2024

హరిరామ జోగయ్యకు సహాయం చేయాలని… విహెచ్ కు కేటుగాళ్లు ఫోన్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుకు కేటుగాళ్ల ఫోన్ చేశారు. హరిరామ జోగయ్య పేరిట బురడి కొట్టించే ప్రయత్నం చేశారు. 78010 96535‬ నంబర్ నుంచి హరిరామ జోగయ్య పేరిట ఫోన్ చేసి ఆపదలో ఉన్నాను అర్జెంట్ గా డబ్బులు పంపాలని వి.హెచ్ ను కేటుగాడు కోరాడు. 96521 96535 ‬ఈ నంబర్ కు గూగుల్ పే చేయాలని విజ్ఞప్తి చేశాడు. హరిరామ జోగయ్య నంబర్ కాకపోవడంతో నేరుగా ఓ వ్యక్తిని ఆయన ఇంటికి పంపి విహెచ్ విచారణ చేశాడు. ఫేక్ అని తేలడంతో వెస్ట్ గోదావరి ఎస్పికి ఫిర్యాదు చేశాడు. ఖమ్మం నుంచి ఫోన్ వచ్చినట్లు వెస్ట్ గోదావరి ఎస్పి చెప్పాడు. దీంతో  ఖమ్మం ఎస్పి, సైబరాబాద్ పోలీస్ లకు వి.హెచ్ ఫిర్యాదు చేశారు.

Also Read: బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరెస్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News