Friday, January 10, 2025

నకిలీ సర్టిఫికెట్ల తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నకిలీ సర్టిఫికెట్ల తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బిటెక్, ఇంటర్, డిగ్రీ నకిలీ సర్టిఫికెట్ల తయారు చేస్తున్న ఏడుగురును అరెస్ట్ చేశారు. ఈ ముఠాను ఎల్‌బి నగర్ ఎస్‌ఒటి చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు, వివిధ విశ్వవిద్యాలయాల నకిలీ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News