Sunday, December 22, 2024

చర్ల మండలంలో దొంగనోట్ల ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Fake Currency gang Arrest in Bhadradri Kothagudem

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మంగళవారం దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టైంది. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర 500, 2000 నకిలీ నోట్లు గుర్తించామని ఏఎస్పీ తెలిపారు. పక్క సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు రూ.5.15 లక్షల దొంగ నోట్లు, కంప్యూటర్, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News