Wednesday, January 22, 2025

దొంగ నోట్లు చలామణీ చేస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Fake currency gang arrested in Hyderabad

హైదరాబాద్: నగరంలోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ నోట్లు చలామణీ చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ముఠాను గురువారం అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి రూ.2.50 లక్షల దొంగనోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మీర్ చౌక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News