Wednesday, January 22, 2025

జగిత్యాల జిల్లాలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Fake currency gang arrested in Jagtial district

హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో ఆదివారం దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టైంది. ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, రూ.15 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాలలో లావాదేవీలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News