Sunday, December 22, 2024

నిజామాబాద్ జిల్లాలో ఫేక్ కరెన్సీ కలకలం

- Advertisement -
- Advertisement -

Fake currency seized in Nizamabad district

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఫేక్ కరెన్సీ కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర భారీగా ఫేక్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి మహారాష్ట్రలో లింకులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫేక్ కరెన్సీ ఎక్కడిది, ఇంత మొత్తంలో ఎందుకు కరెన్నీని ప్రింట్ చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News