Thursday, January 23, 2025

ఆ కేసులో సిబిఐ పిలిస్తే వెళ్తా: బొంతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నకిలీ ఐపిఎస్ శ్రీనివాస్‌ను ఓ ఫంక్షన్‌లో కలిశానని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. తనకు సిబిఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. సిబిఐ నోటీసులు వస్తే సమాధానం ఇస్తానని బొంతు వివరించారు. నకిలీ ఐపిఎస్ శ్రీనివాస్ రావు సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ అంటూ శ్రీనివాస్ రావు మోసాలు చేస్తున్నారు. సిబిఐ, ఇడి కేసులను సెటిల్మెంట్లు చేయిస్తానని వసూళ్లకు శ్రీనివాస్ పాల్పడినట్టు సమాచారం. నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాస్ కేసులో ఢిల్లీలో సిబిఐ ఎదుట మంత్రి గంగుల కమలాకర్, ఎంపి గాయత్రి రవి హాజరైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News