Sunday, January 19, 2025

నక్సల్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బయ్యారం: మహబూబాబాద్ లో నకిలీ నక్సల్స్ ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బయ్యారం మండలంలో నక్సల్స్ పేరుతో ఈ ముఠా డబ్బులు వసూలు చేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1.20లక్షలు, తుపాకీ, 4 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ప్రజాప్రతిఘటన, విప్లవ గ్రూపుల్లో నిందితులు పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News