- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో నకిలీ నోట్ల ముఠా కలకలం సృష్టిస్తుంది. పోలీసులు నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు చేశారు. ఒకరికొకరు మోసం చేసుకునే క్రమంలో రెండు ముఠాలు అడ్డంగా దొరికాయి. కర్నూల్ అర్బన్ పోలీసులకు పక్కా సమాచారం రావడంతో ప్లాన్ను భగ్నం చేశారు. రూ. కోటి మూడు లక్షలకు పైగా నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: ప్రియాంక చోప్రా వీడియోపై నెటిజన్ల ఫైర్ (వైరల్ వీడియో)
- Advertisement -