Saturday, April 5, 2025

తిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల బాగోతం..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. రూ.300 ప్రత్యేక దర్శనానికి టికెట్ల లేకుండానే అధికారులు అనుమతి ఇచ్చారు. వైకుంఠంలోని సిబ్బంది నకిలీ టికెట్లు సృష్టించి అనుమతి ఇచ్చారు. అనుమానం రావడంతో భక్తులను విజిలెన్స్ అధికారులు విచారించారు. శ్రీలక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ సిబ్బందిని టిటిడి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: చంద్రబాబు వెన్నుపోటు వీరుడు… పవన్ ప్యాకేజీ శూరుడు: జగన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News