Tuesday, December 24, 2024

నిజం ఎంత?…

- Advertisement -
Muslim beaten
వైరల్ అయిన వీడియో
న్యూఢిల్లీ: ఓ వీడియో వైరల్ అయింది. దాంట్లో ఓ మహిళ ఒక ముస్లిం వ్యక్తిని కొడుతుండడం ఉంది. కాగా దానికి ఇటీవల వచ్చిన సినిమా ‘ది కశ్మీరీ ఫైల్స్’కు ఎలాంటి సంబంధం లేదు. కానీ కొందరు లంకె పెట్టేశారు. వాస్తవానికి ఆ ఉదంతం 2021 అక్టోబర్‌లో జరిగింది. ఆ వీడియోలో ఉన్నామె పేరు మధు శర్మ. ఆమె యతి నర్సింగానంద శిష్యురాలు. ఆమెను అతడు బోగీలో తోసుకుంటూ పోయినందుకు ఆమె అతడికి దేహ శుద్ధి చేసిందన్నది వాస్తవం.
- Advertisement -

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News