Thursday, January 23, 2025

అగ్నిపథ్‌పై తప్పుడు వార్తలు ప్రచారం : 35 వాట్సాప్ గ్రూపులపై కేంద్రం వేటు

- Advertisement -
- Advertisement -

False news propaganda on Agnipath: Center ban on 35 WhatsApp groups

న్యూఢిల్లీ : మిలటరీ రిక్రూట్‌మెంట్ పథకం అగ్నిపథ్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న 35 వాట్సాప్ గ్రూపులపై కేంద్రం కొరడా ఝళిపించింది. ఆ గ్రూపులను నిషేధించిన కేంద్రం తప్పడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులను ట్రాక్ చేస్తోంది. ఈ క్రమంలోఇప్పటికి 10 మందిని అరెస్టు చేసింది. ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని తనిఖీ చేసేందుకు ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్‌లైన్‌ను కూడా తెరిచింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News