Wednesday, December 25, 2024

ఎపి ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం: దువ్వూరి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులపై జివి రావు తప్పుడు విశ్లేషణ చేస్తున్నారని సిఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. గురువారం దువ్వూరి మీడియాతో మాట్లాడారు. ఐసిఎఐ నుంచి జివిరావును తొలగించామని, ఎప్‌ఆర్‌బిఎం చట్టానికి లోబడి ప్రభుత్వ రంగ సంస్థలకు పూచికత్తు ఇవ్వొచ్చన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అప్పులపై ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నామన్నారు. ఎపి ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జివి రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News