Sunday, January 19, 2025

ఫ్యామిలీ టైమ్‌లో…

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ 75వ మైల్ స్టోన్ మూవీ ‘సైంధవ్’. శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి భారీ కాన్వాస్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గణేష్ చతుర్థి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో వెంకటేష్, శ్రద్ధాశ్రీనాథ్, బేబీ సారా.. సరదాగా ఫ్యామిలీ టైమ్‌ని గడుపుతూ ఆనందంగా కనిపించారు. సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News