Monday, December 23, 2024

అద్భుతంగా నటించారు : నాగబాబు

- Advertisement -
- Advertisement -

Fantastic acting in Bhimavaram

హైదరాబాద్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తప్పితే అందరూ బాగా నటించారని, మహా నటులందరికీ అభినందనలంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. నాగబాబు ఎవరిని ఉద్దేశించి అన్నారనే దానిపై కామెంట్లు చేస్తున్నారు. నాగబాబు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News