Monday, December 23, 2024

భూమి పోతుందని రైతు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

కామారెడ్డి జిల్లా మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్ లో భాగంగా అడ్లూర్ ఎల్లారెడ్డి తదితర గ్రామాలకు చెందిన రైతులు తమ సొంత భూములు పోతాయని ఆందోళన చెందుతున్నారు. ఓ రైతు భూమి పోతుందన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. అడ్లూర్, ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములుకు ఇల్చిపూర్ శివారులో భూమి ఉంది. అధికారులు తన భూమిని ఇండస్ట్రీయల్ ఏరియాలోకి చేర్చారు. తన భూమిని ఇండస్ట్రీయల్ ఏరియాలోకి చేర్చారని మానసిక వేదనకు గురై రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News