Wednesday, January 22, 2025

విద్యుత్ ఘాతంతో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

వరంగల్‌ః జిల్లాలోని వర్దన్నపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మండలంలోని కడారిగూడెంలో వ్యవసాయ పనులకు వెళ్తూ ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి వస్తున్న మంటలను ఆర్పేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి, కొడుకు పరిస్థతి విషమం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News