Wednesday, January 22, 2025

వడదెబ్బతో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

వడదెబ్బకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని జాఫర్‌గూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఏదునూరి మల్లయ్య(72) ఈ నెల 17న తన వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి పనులు చేస్తుండగా వడదెబ్బ తలిగి అస్వస్థత గురుయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News