Monday, January 20, 2025

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

రామారెడ్డి: విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందిన ఘ టన కామారెడ్డి జిల్లా రా మారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది .పోలీసులు స్థానికులు తె లిపిన వివరాల ప్రకారం గ్రామానిక చెందిన గజ్జెల లింగ(40) తన వ్యవసాయ భూమిలో ఉన్న బోరు మోటార్ వద్ద విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు.మృతుడి భార్య తులసవ్వ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సుభాషిణి తెలిపారు.పోస్తుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి శవాన్ని తరలించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News