Thursday, January 23, 2025

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

కోహీర్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధి కోహీర్ మండలంలోని సజ్జపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక వ్యవసాయ పొలంలో సొయా కరెంట్ షాక్ తగిలి ఒక రైతు మృతి చెందినరు, కోహీర్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సజ్జపూర్ గ్రామస్తుడు పెద్దదొడ్డి పాండు రంగా రెడ్డి, 68 సం, తన వ్యవసాయ పోలానికి వెళ్లి అక్కడ మోటార్ స్టార్టర్ కున్నా సపోర్ట్ జియా వైర్ ను ప్రమాదవషత్తు తాకగా విద్యుత్ షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయినాడని, రాత్రి 8:30 కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా చనిపోయి పడి ఉన్నాడని, మృతుని కొడుకు రమేష్ రెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహానికి శవ పంచనామా నిమిత్తం స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి జహీరాబాద్‌లో శవ పంచనామా చేసి తదుపరి కార్యం కోసం కుటుంబ సభ్యులను అందజేసినట్టు కోహీర్ సబ్ ఇన్‌స్పెక్టర్ సురేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News