Monday, December 23, 2024

ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్!

- Advertisement -
- Advertisement -

రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ- గురుగ్రామ్, ఢిల్లీ-ఘజియాబాద్ సరిహద్దుల వద్ద వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. సింఘు, ఘాజీపూర్, శంభు సరిహద్దుల వద్ద కూడా వాహనాల రాకపోకలపై ఆంక్షలు  కొనసాగుతున్నాయి. శంభు సరిహద్దుల వద్ద ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News