Monday, January 20, 2025

నకిలీ గంట మందు డబ్బాలను పట్టుకున్న రైతులు

- Advertisement -
- Advertisement -
  • ఆటోను విడిచి డ్రైవర్ పరారీ

చిన్నశంకరంపేట: ఎలాంటి లైసెన్సు లేకుండా చిన్న శం కరంపేట మండలం గజగట్లపల్లి శాలిపేట గ్రామాలలో ఓ ఆటోలో నకిలీ గంట ముందుతో రైతులకు వికయిస్తున్నారు. రైతులు గ్రామాలలోకి ఈ మందులు ఎందుకు తెచ్చే అమ్ముతున్నారని ఆలోచన చేశారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని పైటిలైజర్ దుకాణ యజమానులకు రైతులు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా పైటిలైజర్ యజమానులు ఆదివారం మధ్యాహ్నం నకిలీ మందుల ఆటోను పట్టుకోగా డ్రైవర్ పారిపోయారు. గంట మందు సుమారు 10 కిలోల, ఐదు కిలోల 35 డబ్బాలు ట్రా లీ ఆ టోలో ఉన్నాయి. పిఎస్‌కు ఫిర్యాదు చేయడంతో ఆటోను స్వాధీనం చేసుకొని పిఎస్‌కు తరలించారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News