Thursday, January 23, 2025

రైతు బీమా చెక్కు అందజేత

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని బల్కం చెల్కా తండాకు చెందిన రైతు రూప్లా మృతిచెందగా వారి భార్య బుజ్జిబాయికి మంజూరైన రైతుబీమా రూ.5లక్షల చెక్కును ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అందజేశారు. వారితో పాటుగా బాచేపల్లి పిఎసిఎస్ చైర్మన్ సంగారెడ్డి, రాపర్తి సర్పంచ్ శ్రావణ్, మున్సిపల్ కౌన్సిలర్లు మాజిద్, అభిషేక్‌శెట్కార్, బల్కంచెల్కా బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రూప్‌సింగ్, బిఆర్‌ఎస్ మున్సిపల్ మైనారిటీ అధ్యక్షుడు గౌస్‌చిస్తీ, నాయకులు సంజీవు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News