Saturday, January 11, 2025

12న నల్గొండలో రైతు ధర్నా.. హాజరుకానున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టి అధ్వర్యంలో ఆదివారం(జనవరి 12) నల్గొండలో రైతు ధర్నా నిర్వహించనున్నారు. నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో దీక్ష చేపట్టనున్నారు. ఈ రైతు ధర్నాకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News